Tuesday, 3 November 2026

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించారని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రిగా బాద్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొట్టమొదటిసారిగా భాగ్యనగరం విచ్చేశారు. ఇటీవలే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *