Friday, 6 November 2026

కేంద్ర మంత్రివర్గంలో కావూరి

జాతీయం

కేంద్ర మంత్రివర్గంలో కావూరి, వీహెచ్‌లకు చోటు?

ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు రావడంతో కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉందంటూ పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కావూరి సాంబశివరావు, వి. హనుమంతరావు, నంది ఎల్లయ్య పేర్లు ప్రముఖంగా…