Wednesday, 4 November 2026

కేంద్ర మంత్రి శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు.

వార్తలు

సాయంత్రం శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో టీఆర్‌ఎస్‌ అధినేత  కే. చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ బృందం మంత్రిని కలిసుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను…