న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్‌తో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ బృందం మంత్రిని కలిసుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు నివ్వాలని వారు మంత్రికి వినతి పత్రం అందజేయనున్నారు




