జాతీయం
కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూత
ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. మే 26 న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలో చికిత్స పొందుతూ మంగళవారం తుది…
