జాతీయం
కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం : సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ: ఈనెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఈసమావేశంలో రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం విధివిధానాలను ఇంకా…
