Thursday, 5 November 2026

కేటగిరీ వారికి ఆగస్టులో జరిగే రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారని

వార్తలు

6, 7 తేదిల్లో ప్రేత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబందించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 6, 7తేదిల్లో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం…