సీమాంధ్ర
ప్రభుత్వంపై మళ్లీ పట్టుసాధించిన లిక్కర్ సిండికేట్
నెల్లూరు, జూన్ 27 : జిల్లాలో 348 మద్యం షాపులకు లైసెన్సులు కేటాయింపులో మళ్లీ లిక్కర్ సిండికేట్లే తమ ఆదిపత్యాన్ని చాటుకున్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు విక్రయించే నేపథ్యంలో ప్రభుత్వం జనాభప్రతిపాదికన మద్యం లైసెన్సుల లాటరీ పద్ధతి ద్వారా…
