జిల్లా వార్తలు
కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.
వరంగల్: వరంగల్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.