Tuesday, 3 November 2026

కేసులో ప్రధాన పాత్ర పోషించిన సీఐ రాములు

కరీంనగర్

సురవరం వాల్‌ పోస్టుర్ల సంఘటనలో మావోయిస్టులకు సంబంధంలేదు

మహదేవ్‌పూర్‌ : మండలం లోని సురవరం గ్రామంలో వాల్‌ పోస్టర్లు వేసిన సంఘటనలో మావోయిస్టులకు ఎలాంటి సంబంధంలేదని కరీంనగర్‌ ఓఎస్టీ సుబ్బారాయుడు తెలిపారు. మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత కక్షలతో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా…