Wednesday, 4 November 2026

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

Featured News

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష): దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలకు ఉపక్రమించింది.…