Tuesday, 3 November 2026

కొత్తగూడ

జిల్లా వార్తలు

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి

కొత్తగూడ, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయాన్ని నేడు(సోమవారం) ముట్టడించ నున్నట్లు ఆసంఘం డివిజన్‌ కార్యదర్శి శ్రీశైలం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రభుత్వం నిమ్మకు…