Wednesday, 4 November 2026

కొత్తదంపతులతో కళకళలాడుతున్న తిరుమల

జాతీయం

కొత్తదంపతులతో కళకళలాడుతున్న తిరుమల

ఉదయం 500 పెళ్లిళ్లు గదులు దొరక్క సామాన్యుల ఇబ్బందులు తిరుమల : నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావడానికి నూతన జంటలు పోటీపడ్డాయి. భక్తకోటితో కిటకిటలాడే దివ్యక్షేత్రం నేడు నూతన వధూవరులతో నిండిపోయింది.…