Tuesday, 3 November 2026

కొత్తపేటలో దొంగల బీభత్సం

సీమాంధ్ర

కొత్తపేటలో దొంగల బీభత్సం

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలోకి నిన్న రాత్రి ముగ్గురు  దొంగలు ప్రవేశించి చోరీకి యత్నించారు. దుకాణం యజమాని అప్రమత్తమై దొంగలను అడ్డుకోవడానికి యత్నించడంతో అతన్ని…