Tuesday, 3 November 2026

కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు

ఆదిలాబాద్

అణగారిన కులాలకే రాజ్యాధికారం

ఆదిలాబాద్‌్‌, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్‌పీఎస్‌ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్‌ పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, బీసీలకు రాజ్యాధికారం అందించటమే తమ సంఘం అంతిమ లక్ష్యమని…