జాతీయం
కొత్త బాధ్యతలు సవాలే:సింధియా
ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ రంగంలో నిరుత్సహకర వాతవారణం నెలకొన్న నేపథ్యంలో కొత్త బాధ్యతలు తనకు సవాలేనన్నారు. కానీ, సాధ్యమైనంతవరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, కొంత…
