హైదరాబాద్
కొనసాగుతున్న ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సందర్భంగా…
