తెలంగాణ
కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ, రాయలసీమ వరకు కొనసాగుతోందని శాస్త్రవేత్తలు తెలపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో…
