తెలంగాణ
కొమరయ్యకు ఘన నివాళులు అర్పించిన నారాయణ
పాలకుర్తి, వరంగల్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను భారత కమ్యూనిస్టు…
