Featured News
కొరియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు
సియోల్, మార్చి 30 (జనంసాక్షి): కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షణ కొరియాతో యుద్ధం తప్పదన్న రీతిలో ఉత్తర కొరియా సన్నద్ధమవుతుంది. దక్షిణ కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అనుయుద్ధం తప్పదంటూ ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉభయ కొరియాల…

