Monday, 2 November 2026

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1గా నమోదైంది.

వార్తలు

కొలంబియాలో భారీ భూకంపం

బోగోట: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1గా నమోదైంది. దక్షిణ కొలంబియాలోని ప్రాంతీయ రాజధాని పోపయాస్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…