ఎడిట్ పేజీ
కోట్లు ఉంటేనే సీట్లు
2014 ఎన్నికలకు తెలంగాణ ఉద్యమ పార్టీలు, సంఘాలు సంపూర్ణంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఉద్యమం అంటే సీట్లు. 115+15 గెలిస్తే తెలంగాణ ఖాయం అని ఒక మత్తు మందుని ప్రజలపై చల్లుతున్నారు. నిజంగా సీట్లతోనే తెలంగాణ వస్తే చెన్నారెడ్డి హయాంలోనే…

