వార్తలు
కోనసీమలో 22 పునరావాస కేంద్రాలు
తూర్పుగోదావరి: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కోనసీమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం 22 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 5,500 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల వరి పంట…
