Tuesday, 3 November 2026

కోనసీమలో 22 పునరావాస కేంద్రాలు

తూర్పుగోదావరి: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కోనసీమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం 22 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 5,500 మందిని ఈ  కేంద్రాలకు తరలించారు. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల వరి పంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *