అంతర్జాతీయం
కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్
వెల్లింగ్ టన్ : న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన ఘటనను అతను…
