ఆదిలాబాద్
కోర్టుకు హాజరుకాని అక్బరుద్దీన్
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిర్మల్ టౌన్, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మంగళవారం నాటి విచారణకు హాజరుకాలేదు. గతంలో జరిగిన విచారణ మేరకు మంగళవారం అయన నిర్మల్ న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. అయితే…
