Tuesday, 3 November 2026

కోర్టుల నూతన భవనాలకు రూ.176 కోట్లు మంజూరు: మంత్రి ఏరాసు

వార్తలు

కోర్టుల నూతన భవనాలకు రూ.176 కోట్లు మంజూరు: మంత్రి ఏరాసు

నంద్యాల: రాష్ట్రంలో 29 కోర్టులకు కొత్త భవనాలను  నిర్మించేందుకు రూ.176 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రూ. 16 కోట్లతో…