సీమాంధ్ర
కోళ్తఫారంలో అగ్ని ప్రమాదం
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని…
