Friday, 6 November 2026

కోసమే ఎంతో కృషి చేసిందని అన్నారు.

జిల్లా వార్తలు

లక్ష్మీ సెహగల్‌ సేవలో ఆపూర్వం

నిజామాబాద్‌, జూలై 25 :లక్ష్మీసెహగల్‌ యువకులకు ఆదర్శనీయురాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు అంజ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా నాలుగవ జోన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీ సెహగల్‌ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం అంజ…