Tuesday, 3 November 2026

కోస్తాంధ్ర ప్రాంతాల్లో

హైదరాబాద్

కోస్తాంధ్రాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ : రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వం  ఆయా జిల్లాల కలెక్టర్‌లను అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ముఖ్యంగా శ్రీకాకులం, విజయనగరం,…