వార్తలు
లండన్ ఒలంపిక్స్ లో ఆదిలోనే పొరపాటు
గ్లాస్గో ( స్కాట్లాండ్) : లండన్ ఒలంపిక్స్‌లో ఆదిలోనే పొరపాటు దొర్లింది. క్రీడల నిర్వహకులు ఒక దేశం జెండా బదులుగా మరోదేశం జెండాను ప్రదర్శించి అబాసుపాలయ్యారు. ప్రారంభత్సోవం జరుగకముందే మొదలైన పుట్‌బాల్ పోటిల్లో బాగంగా గురువారం ఉత్తరకొరియా, కొలంబియాల…
