వార్తలు
స్నూకర్ క్రీడాకారుడు ఎన్జూన్ కింగ్ కన్నుమూత
సికింద్రాబాద్: క్రీడారంగ ప్రముఖుడు, బిలియర్డ్స్, స్నూకర్ జాతీయ క్రీడాకారుడు ఎన్జూన్ యషావో కింగ్ శనివారం సికింద్రబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61ఏళ్లు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలాకాలం రాష్ట్ర జట్లు తరపున స్నూకర్, బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో…
