జాతీయం
క్రీడాశాఖపై భారత ఒలింపిక్ సంఘం విమర్శలు
తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని సూచన న్యూఢిల్లీ ,నవంబర్ 22 :కేంద్ర క్రీడాశాఖ , భారత ఒలింపిక్ సంఘం మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. తమ వ్యవహారాలు , ఎన్నికలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవడంపై క్రీడాశాఖను ఐవోఎ…
