సీమాంధ్ర
లక్ష్మిపేట క్షతగాత్రులకు విశాఖలో వైద్యపరీక్షలు
శ్రీకాకుళం, జూలై 20 : లక్ష్మిపేట క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం విశాఖపట్టణంలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ రాజాం చేరుకొని లక్ష్మిపేట బాధితుల్ని పరామర్శించిన సందర్భంలో తమను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపే ఏర్పాట్లు…
