Friday, 6 November 2026

ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌

ఖమ్మం

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ ప్రాధమిక విద్యాశాఖమంత్రి ఎస్‌ శైలజానాధ్‌ ప్రారంభించారు. వీరితో పాటు ఉప సభావతి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే భానోత్‌ చంద్రావతి, ఎమ్మెల్సీ…