ఖమ్మం
ఖమ్మం జిల్లాలో పంజా విసిరిన మావోయిస్టులు
ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో భగత్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. రెండు నెలల క్రితం జరిగిన పువ్వాడ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భగత్‌ను…
