Tuesday, 3 November 2026

ఖమ్మం: దమ్మపేట మండలంలోని తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది.

ఖమ్మం

దమ్మపేట మండలంలో ట్రాక్టర్‌ కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం దుక్కిదున్ని ట్రాక్టర్‌తో తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఉదృతంగా ప్రవహిస్తున్న అలుగులో…

ఖమ్మం

మొద్దులగూడెంలో కాపుసారాకు బానిసై మహిళ మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో  తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం సేవించింది. ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినది.