ఖమ్మం
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజారోగ్య ప్రయోగశాల
ఖమ్మం, జనవరి 28 (): వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. అత్యంత అధునాతనమైన పరికరాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్దారణ కేంద్రం…
