నిజామాబాద్
ఖాళీ బిందెలతో మంత్రిని అడ్డుకున్న మహిళలు
రెంజల్: మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి ఆదివారం వచ్చిన మంత్రి సుదర్శన్‌రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. గత ఐదు నెలలుగా తాగు నీటి సమస్య నెలకొన్న పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహించిన రెంజల్…
