Wednesday, 4 November 2026

గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యా

కరీంనగర్

మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్‌, ఖోఖో, అద్లెటిక్స్‌ వంటి క్రీడలు నిర్వహించనున్నారు.