వార్తలు
ఈ నెల 24 నుంచి కాచీగూడ, నిజామాబాద్ ప్యాసింజర్ వేళల్లో మార్పు
సికింద్రాబాద్: ఈ నెల 24 నుంచి కాజీగూడ, నిజామాబాద్ ప్యాసింజర్ వేళల్లో మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ మధ్యాహ్నం 2.25 గంటలకు, మనోహరాబాద్-సికింద్రాబాద్ ప్యాసింజర్ సాయంత్రం 5.15 గంటలకు, కాచిగూడ-నిజామాబాద్ ప్యాసింజరు సాయంత్రం…
