Thursday, 5 November 2026

గచ్చిబౌలి స్టేడియంలో ఆర్చరీ పోటీలు ప్రారంభం

హైదరాబాద్

గచ్చిబౌలి స్టేడియంలో ఆర్చరీ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌: 35వ జాతీయ జూనియర్‌ ఆర్చరీ ఛాంపీయన్‌షిప్‌ పోటీలు గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. డీజీపీ దినేష్‌రెడ్డి ఈ పోటీల్ని లాంఛనంగా ప్రారంభించారు. 25 రాష్ట్రలకు చెందిన 400 మంది ఔత్సాహిక విలువిద్య క్రీడాకారులు ఈ పోటీల్లో…