Thursday, 5 November 2026

గచ్చిబౌలి స్టేడియంలో ఆర్చరీ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌: 35వ జాతీయ జూనియర్‌ ఆర్చరీ ఛాంపీయన్‌షిప్‌ పోటీలు గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. డీజీపీ దినేష్‌రెడ్డి ఈ పోటీల్ని లాంఛనంగా ప్రారంభించారు. 25 రాష్ట్రలకు చెందిన 400 మంది ఔత్సాహిక విలువిద్య క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇండియన్‌రౌండ్‌, రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో జరుగుతున్న ఈపోటీలు ఈ నెల 21 వరకూ కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *