జాతీయం
గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం
ముంబయి : భారతీయ జనతాపార్టీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్ గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం దాపురించింది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావలసివున్న విషయం తెలిసిందే. ఈరోజు ముంబయిలోని ఆదాయపన్ను…
