Tuesday, 3 November 2026

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

Featured News

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

  న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా…