ఖమ్మం
గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం
బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్ పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామయ్య(దొరన్న) స్మారక భవానిన్ని సోమవారం రాత్రి ఆయన ప్రిరంభించారు.…
