ఆదిలాబాద్
గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్, జనవరి 4 ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సమైక్ జిల్లా సేవ సమితి డిమాండ్ చేసింది. గణతంత్ర రోజు పతావిష్కరణ సందర్భంగా అంబేద్కర్…
