Tuesday, 3 November 2026

గతమెంతో ఘనం.. ఇపుడంతా అధ్వాసం!

జిల్లా వార్తలు

గతమెంతో ఘనం.. ఇపుడంతా అధ్వాసం!

కార్పొరేష /కొత్తపల్లి, జనంసాక్షి: ఒకప్పుడు శనివారం వచ్చిదంటే చాలు నగరంలోని గాంధీరోడ్డులో ఎక్కడ లేని సందడి ఉండేది. అక్కడ నిర్వహించే సంతలో దొరకని వస్తువంటూ ఉండకపోవడంతో జనం తండోపతండాలుగా వచ్చేవారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు ఆ సంత…