ఎడిట్ పేజీ
గనులు తెలంగాణకు వరమా? శాపమా?
తెలంగాణ స్వతంత్ర పాలన, రాష్ట్ర ఏర్పాటు నినాదాలు కనుమరుగైనయి. సంసద్‌యాత్ర చప్పగా అయిందనే చెప్పుకోవాలి. దున్నపోతు మీద వాన పడితే ఎట్లానో మన కార్యక్రమాలు కూడా అట్లాగే ఉన్నయి. అదే బీజేపీ, అదే అగ్నివేష్, అవే ప్రజాసంఘాలు వెరసి…

