Featured News
గర్జించే మేఘాలు వర్షించవు
న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని…

